భారతదేశం, మే 4 -- ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దుమ్మురేపుతోంది. సీఎస్కేపై సంచలన విజయంతో 16 పాయింట్లతో టేబుల్ టాప్‌కి చేరింది. ఇక ఆ జట్టు కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో విమర్శకులకు సమాధానం చెబుతూ.. ఆరెంజ్ క్యాప్‌లో టాప్‌లో నిలిచాడు. వాస్తవానికి ఆరెంజ్ క్యాప్ మాత్రమే కాదు 'నెట్ వర్త్' విషయంలోనూ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే సంపద విషయంలో ఇతర ప్రముఖ ఆర్సీబీ ప్లేయర్లు ఎవ్వరూ విరాట్ కోహ్లీకి దగ్గర్లో కూడా లేరు! ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో పలువురు ప్రముఖ ఆర్సీబీ ప్లేయర్స్ నెట్ వర్త్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
విరాట్ కోహ్లీ- అనేక మీడియా కథనాల ప్రకారం.. ఆర్సీబీలో మాత్రమే కాదు, ప్రపంచ సంపన్న క్రికెటర్స్ లిస్ట్‌లో విరాట్ కోహ్లీకి స్థానం ఉంటుంది. ఐపీఎల్ 2025కి ముందు విరాట్ కోహ్లీ నెట్ వర్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.