Andhrapradesh,amaravati, మే 31 -- టెన్త్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై విద్యాశాఖ విచారణ కూడా జరుపుతోంది. ఇప్పటికే ఐదుగురిపై వేటు కూడా వేసింది. పరీక్షల నిర్వహణతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.

మరోవైపు టెన్త్ పరీక్షలను నిర్వహించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ విమర్శిస్తోంది. ఇదే అంశంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....