భారతదేశం, జూన్ 17 -- ఇమ్మిగ్రేషన్ రేటు తక్కువ ఉన్న దేశాల నుంచి వస్తున్న వారికి 'డైవర్సిటీ ఇమ్మిగ్రెంట్ వీసీ' (డీవీ) ప్రోగ్రామ్ ద్వారా 55వేల ఇమ్మిగ్రెంట్ వీసాలను అమెరికా ప్రతియేటా అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్కి డీవై లాటరీ లేదా గ్రీన్ కార్డ్ లాటరీ అన్న పేర్లు ఉన్నాయి. అసలేంటి గ్రీన్ కార్డ్ లాటరీ? అర్హత ఏంటి? భారతీయులు అప్లై చేయవచ్చా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గ్రీన్ కార్డ్ లాటరీ పద్ధతిలో ప్రతియేటా 55వేల మందికి అమెరికా శాశ్వత నివాసాన్ని మంజూరు చేస్తుంది.
అమెరికా గ్రీన్ కార్డ్ లాటరీ డ్రాలో మీరు పేరు పిక్ అయిన వెంటనే శాశ్వత నివాస హోదా దక్కదు! దీని తర్వాత ఇంకాస్త ప్రాసెస్ ఉంటుంది.
గత 5ఏళ్లల్లో ఏ దేశం నుంచైతే 50వేల మందికిపైగా వలసదారులు అమెరికాలోకి వచ్చి ఉంటారో, ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఈ గ్రీన్ కార్డ్ లాటరీలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.