Telangana, మే 28 -- కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశారు. శానిటేషన్ వర్కర్స్ ను తొలగించి ఆ పనులను పిల్లలతో రెగ్యులర్ గా చేయించడం నేరమన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కవిత ఓ ప్రకటన ద్వారా ప్రకటించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వీపింగ్ మరియు శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం రూ . 40,000 కేటాయించింది. నలుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారు. వీరు టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఈ పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. పిల్లలే టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణలోని బయటి పనులు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.