భారతదేశం, జూలై 19 -- ఇప్పుడు ప్రపంచ నెటిజెన్లు అందరు ఆస్ట్రానమర్ సీఈఓ ఆండీ బైరన్, హెచ్ఆర్ చీఫ్ క్రిస్టిన్ కాబొట్ గురించే మాట్లాడుకుంటున్నారు! కోల్డ్-ప్లే కాన్సర్ట్‌లో వీరి వివాహేతర బంధం బయటపడటంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకో అనుకోని విషయం బయటకు వచ్చింది! వీరిద్దరి వ్యవహారం.. పోర్న్‌హబ్‌లో కొన్ని అడల్ట్ కంటెంట్ శోధనలను పెంచేసింది! ఈ విషయాన్ని టీఎంజెడ్ వెబ్సైట్ నివేదించింది. వీరి 'కిస్ క్యామ్' వివాదం బయటపడినప్పటి నుంచి "చీటింగ్", "అఫైర్" కోసం శోధనలు 19శాతం పెరిగాయని ఈ ప్రచురణ అడల్ట్ సైట్ నుంచి అంతర్గత డేటాను ఉటంకిస్తూ తెలిపింది.
బైరన్, కాబొట్‌లు కోల్డ్‌ప్లే జిల్లెట్ స్టేడియం కన్సర్ట్ సందర్భంగా ఒకరినొకరు కౌగిలించుకుంటూ 'కిస్ కామ్'కి దొరికిపోయారు. వీరి మధ్య అఫైర్ నడుస్తున్నట్టుంది అని క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.