భారతదేశం, మే 4 -- ాకిస్థాన్ మహిళను రహస్యంగా పెళ్లి చేసుకుని, వీసా గడువు ముగిసినా ఆమెను ఇక్కడే ఉంచిన ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ అహ్మద్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే మరోవైపు గత ఏడాది పెళ్లికి ముందు హెడ్ క్వార్టర్స్ నుంచి అనుమతి తీసుకున్నానని జవాను మునీర్ అహ్మద్ తెలిపారు. అనుమతి వచ్చిన నెల రోజులకే పెళ్లి చేసుకున్నా అని చెప్పారు. తన ఉద్యోగం తొలగింపు నిర్ణయాన్ని తాను అంగీకరించనని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తానని మునీర్ వెల్లడించారు.
పీటీఐ వార్తాసంస్థతో మునీర్ మాట్లాడుతూ.. 'మొదట్లో మీడియా ద్వారా నా తొలగింపు విషయం తెలిసింది. కొంత సేపటి తర్వాత సీఆర్పీఎఫ్ నుంచి నాకు ఒక లేఖ కూడా వచ్చింది. అందులో నా తొలగింపు గురించి నాకు చెప్పారు. ఇది నాకు, నా కుటుంబానికి షాక్ ఇచ్చింది. ఎందుకంటే పెళ్లికి ముందు, నేను ఒక పాకిస్థానీ మహిళను వివాహం చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.