భారతదేశం, నవంబర్ 23 -- నాగ చైతన్యకు బర్త్ డే విషెస్ చెప్తూ అతని భార్య శోభిత ధూళిపాళ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇవాళ (నవంబర్ 23) చై పుట్టిన రోజు. నాగ చైతన్య 39వ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఒక అందమైన, క్లోజ్ గా ఉన్న చిత్రాన్ని పంచుకోవడం ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది శోభితా. ఈ ఫోటోలో శోభితా స్వెటర్ జిప్ పెడ్తూ కనిపించాడు చై.

నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా శోభిత రొమాంటిక్ గా విషెస్ చెప్పింది. ఇన్ స్టాలో తన భర్తతో రొమాంటిక్ గా ఉన్న పిక్ ను ఆమె షేర్ చేసింది. ఫొటోతో పాటు శోభిత తన క్యాప్షన్ ను హృదయపూర్వకంగా ఉంచింది. "హ్యాపీ బర్త్ డే లవర్" అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ కు వెంటనే కామెంట్స్ వెల్లువెత్తాయి. అభిమానులు జంటకు ప్రేమ, శుభాకాంక్షలు తెలిపారు. "ఈ ఫోటోలో ఎంత ప్రశాంతత ఉందో.. ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు'' అని ఓ కామెంట్ లో రా...