భారతదేశం, మే 31 -- నటి శోభిత ధూళిపాళ నేడు (మే 31) తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమె భర్త, నటుడు నాగచైతన్య ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక అందమైన ఫొటో పంచుకున్నారు. దీంతో అభిమానులు ఈ క్యూట్ జంటపై కామెంట్లు కురిపిస్తున్నారు. ఈ ఫొటో వైరల్ గా మారింది.
శోభితతో కలిసి దిగిన ఫొటోను నాగచైతన్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. శోభితను చైతన్య దగ్గరగా పట్టుకుని సెల్ఫీకి ఫోజులివ్వడం ఆ ఫొటోలో కనిపించింది. చై బ్లాక్ టీ షర్ట్, సన్ గ్లాసెస్ ధరించి కనిపించగా.. శోభిత వైట్ ట్యాంక్ టాప్, మ్యాచింగ్ షేడ్స్ లో అదరగొట్టింది. 'హ్యాపీ బర్త్ డే మై లేడీ' అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు చైతన్య.
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెయిర్ పై ఫ్యాన్స్ కామెంట్లు కురిపిస్తున్నారు. 'ఎంత క్యూట్ కపుల్' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. మరొకరు 'చాలా అందమైన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.