భారతదేశం, నవంబర్ 4 -- బిగ్ బాస్ 9 తెలుగులో కొత్త వారం వచ్చిందంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరగడం కామనే. కానీ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ డిఫరెంట్ గా ఉంది. స్వయంగా బిగ్ బాస్ రంగంలోకి దిగి ఫోనోలో హౌస్ మేట్స్ తో ఆడుకుంటున్నాడు. మరోవైపు తనూజ మాటలను రీతు అస్సలు నమ్మదు. ఇక ఈ వారం ఓటింగ్ ఎలా ఉందో కూడా చూసేయండి.

బిగ్ బాస్ 9 తెలుగులో తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ నేరుగా రంగంలోకి దిగాడు. ఫోనోలో హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఆటాడిస్తున్నాడు. ఫస్ట్ ఫోన్ లో తనూజ మాట్లాడుతుంది. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి అందరికీ చెప్పమని బిగ్ బాస్ చెప్తాడు. తనూజ అదే చెప్తుంది. కానీ రీతు ఆమె మాటలను నమ్మదు. సీక్రెట్ టాస్క్ అని డౌట్ పడ్తుంది. గౌరవ్ ఏమో కాల్ లిఫ్ట్ చేస్తే కంటెండర్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవుతారని అంటాడు.

బ...