భారతదేశం, నవంబర్ 25 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 12వ వారానికి చేరుకుంది. 15 వారాలకు ఇంకా మూడు వారాలు మాత్రమే ఉన్నాయి. ఈ సీజన్ ఎండింగ్ దిశగా సాగుతోంది. ట్రోఫీని అందుకునే కంటెస్టెంట్ ఎవరన్నది ఉత్కంఠగా మారింది. ఈ వారం హౌస్ లోని పరిణామాలు మొత్తం సినారియోనే మార్చేశాయి. ఇక 12వ వారం కెప్టెన్సీ టాస్క్ కూడా విభిన్నంగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 12వ వారం కెప్టెన్సీ టాస్క్ డిఫరెంట్ గా ఉంది. కంటెండర్ షిప్ కోసం హౌస్ మేట్స్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లతో పోటీపడుతున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ గౌతమ్ కృష్ణ‌ హౌస్ లోకి వచ్చాడు. అతనితో భరణి పోటీపడి గెలిచాడు.

ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరైన డీమాన్ పవన్ పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాతో అతణ్ని గట్టిగానే వేసుకుంటున్నారు. అందుకు కారణం పడాల కల్యాణ్ ...