భారతదేశం, జూన్ 15 -- ోండా యాక్టివా 110 అనేది ఫేమస్ స్కూటర్. రోజువారీ వినియోగానికి అనువైనది. దీని ధర రూ. 80,000 (ఎక్స్-షోరూమ్). 109.51 సిసి పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. లీటరుకు 45 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. ఇది 4.2-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంది. భద్రత కోసం దీనికి డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. అయితే యాక్టివా 110కు ప్రత్యామ్నాయంగా కొన్ని స్కూటర్లను ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..
ఇది ఫ్లాగ్‌షిప్ స్కూటర్. ఇది చాలా సరసమైన ధరకు కూడా లభిస్తుంది, దీని ధర రూ. 71,000 నుంచి రూ. 83,000(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది పెర్ల్ సిల్వర్ వైట్, బ్లూయిష్ టీల్, అబ్రాక్స్ ఆరెంజ్ బ్లూ, బ్లూయిష్ టీల్ రంగులలో కూడా లభిస్తుంది. ఈ స్కూటర్ 110సీసీ పెట్రోల్ ఇంజిన్‌త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.