Hyderabad, జూన్ 8 -- మలయాళంలో మోస్ట్ వయెలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా పేరు తెచ్చుకుంది మార్కో. ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రక్తపాతం, హింస ఎక్కువైందని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మార్కో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సోనీ లివ్, ఆహాలలో మార్కో ఓటీటీ రిలీజ్ అయింది.
హనీఫ్ అదాని దర్శకత్వం వహించిన మార్కో సినిమాను ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ నిర్మించారు. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మార్కో విజయం తర్వాత క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత షరీఫ్ మహమ్మద్ తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా కట్టలన్ మూవీని అనౌన్స్ చేశారు.
కట్టలన్ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హై-యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ప్రముఖ మలయాళ నటుడు ఆంటోనీ వర్గీస్ (పేపే) హీరోగా నటిస్తున్న కట్టలన్ సినిమాకు పౌల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.