HYderabad, ఏప్రిల్ 25 -- వర్కౌట్స్ చేసే వాళ్లకు, జిమ్ ప్రేమికులకు బాగా తెలుసు ప్రొటీన్ వాల్యూ ఏంటో.. దీని కోసం ప్రత్యేక మెనూలను కూడా రెడీ చేసుకుంటారు. అటువంటి వారి కోసం ప్రముఖ న్యూట్రిషనిస్ట్, సోషల్ మీడియా సెలబ్రిటీ నితీశ్ సోనీ ఈ ప్రత్యేకమైన దోస రెసిపీని తీసుకొచ్చారు. దీనిని ఫాలో అయితే 60 గ్రాముల ప్రొటీన్ పక్కాగా వస్తుందని నొక్కి చెప్తున్నారు. మరింకెందుకు ఆలస్యం.. ఆ హై ప్రొటీన్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఏంటో చూసేద్దామా..!

Published by HT Digital Content Services with permission from HT Telugu....