భారతదేశం, జూన్ 27 -- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - కన్యాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ వీక్లీ స్పెషల్ ట్రైన్స్.. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లల్లో ఆగుతాయని పేర్కొంది.
దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం.హైదరాబాద్ - కన్యాకుమారి (ట్రైన్ నెంబర్ 07230) మధ్య 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. జూలై 2 నుంచి జూలై 23వ తేదీల మధ్య వారంలో ఒకసారి రాకపోకలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైలు(07230) జూలై 2న (బుధవారం) సాయంత్రం 5.20 గంటలకు బయల్జేరుతుంది. శుక్రవారం ఉదయం 2.30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది.
ఇక కన్యాకుమారి - హైదరాబాద్ మధ్య మరో 4 రైళ్లు(ట్రైన్ నెంబర్ 07229) సర్వీసులు ఉంటాయి. ఈ ట్రైన్ కన్యాకుమారి నుంచి ప్రతి శుక్రవారం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.