Telangana,hyderabad, అక్టోబర్ 3 -- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 52 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 24వ తేదీ తుది గడువుగా ఉంది. https://uohyd.ac.in/careers-uoh/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా రిజిస్ట్రార్‌, సీనియర్ అసిస్టెంట్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, లైబ్రేరియన్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిల్లో అత్యధికంగా జూనియర్ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు 15 ఉన్నాయి.ఆఫీస్‌ అసిస్టెంట్ 7 ఉండగా.ల్యాబ్ అసిస్టెంట్‌ ఉద్యోగాలున్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....