భారతదేశం, నవంబర్ 22 -- ేదాయూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయంది. తాత్కాలిక ప్రాతిపదికన ఇంగ్లీష్ లాంగ్వేజెేస్ సెంటర్ తో పాటు సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ సెంటర్ లో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 4 ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు 26 నవంబర్ 2025వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....