భారతదేశం, నవంబర్ 1 -- అరుణాచల శివయ్యను దర్శించుకోవాలని తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. ఇటీవలి కాలంలో అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షిణ చేసే వారి సంఖ్య పెరిగింది. అయితే అలాంటి వారికి గుడ్‌న్యూస్. ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వెళ్లాలి అనుకుంటే ఈ స్పెషల్ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..

ఈ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం ఉంటుంది. నవంబర్ 7వ తేదీన ఈ టూర్ ఉంది. ఇందులో అరుణాచలం మాత్రమే కాదు పుదుచ్చేరి, కాంచీపురం కూడా చూడొచ్చు. కాచిగూడ నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు రైలు ఉంటుంది. నాలుగు రాత్రులు, ఐదు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్ ప్రయాణం, హోటల్ వసతి, ఆలయ దర్శనాలు ఉంటాయి.

అరుణాచల మోక్ష యాత్ర ప్రతీ శుక్రవారం మెుదలవుతుంది. కాచిగ...