భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఊటీ.. ఈ పేరు ఎప్పుడూ వింటూనే ఉంటాం. చాలా మందికి ఇక్కడకు వెళ్లాలని కల. ఇక్కడి ప్రకృతితో ఇట్టే ప్రేమలో పడిపోతారు, అందమైన సరస్సులు, ఎత్తైన కొండలు కట్టిపడేస్తాయి. మీరు కూడా బడ్జెట్ ధరలో ఊటీ వెళ్లాలని అనుకుంటే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం..
ఐఆర్‌సీటీసీ టూరిజం అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరుతో టూర్ ప్యాకేజీని అందిస్తుంది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ఉంటుంది. హైదరాబాద్ నుంటి రైలు ద్వారా ఈ ప్రయాణం చేయవచ్చు. అయితే ఇతర స్టేషన్ల నుంచి కూడా మీరు రైలు ఎక్కొచ్చు. గుంటూరు జంక్షన్, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి జంక్షన్ నుంచి కూడా ఈ టూర్ ప్యాకేజీ ఉంది. టూర్ ముగిశాక మీరు ఆయా స్టేషన్లలో దిగుతారు.
ఈ టూర్ ప్యాకేజీ మెుత్తం 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. ఊటీ, కూనూరు చూపిస్తారు. సెప్టెంబర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.