భారతదేశం, నవంబర్ 7 -- కేరళలోని ప్రకృతి అందాలను ఒక్క మాటల్లో వర్ణించలేం. పచ్చని ప్రకృతి అందాలతో పాటు దానికితోడు బోటులో జర్నీ చేస్తూ.. మంచి మంచి ప్రదేశాలను చూడొచ్చు. అయితే ఇలాంటి అవకాశాన్ని బడ్జెట్ ధరలోనే ఆస్వాధించే అవకాశాన్ని ఐఆర్సీటీసీ టూరిజం తీసుకొచ్చింది. టూరిస్టుల కోసం హైదరాబాద్ నుంచి ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

ఐఆర్సీటీసీ టూరిజం 'కేరళ హిల్స్ అండ్ వాటర్స్ ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ట్రిప్ లో భాగంగా అలెప్పీ, మున్నార్ తో పాటు మరికొన్ని టూరిస్ట్ స్పాట్లు చూస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 18 నవంబర్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవాలి. ఈ వివరాలను https://www.irctctourism.com వెబ్ సైట్ లో చూడొచ్చు.

హైదరాబ...