భారతదేశం, నవంబర్ 8 -- బడ్జెట్ ధరలో ఊటీ ప్యాకేజీ కోసం చూస్తున్నారా.? అయితే మీకోసం ఐఆర్సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 'అల్టిమేట్ ఊటీ EX హైదరాబాద్ 'పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి రైలు జర్నీ ఉంటుంది. ఇందులో భాగంగా... ఊటీతో పాటు కూనూర్‌ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 18 నవంబర్ 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందా లేదా అనేది టూరిజం వెబ్ సైట్ (https://www.irctctourism.com/) లో చూసుకోవాలి.

హైదరాబాద్ ,- ఊటీ ట్రిప్ ధరలు: కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 30,000గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 17,070 ట్రిపుల్ ...