భారతదేశం, నవంబర్ 22 -- వైజాగ్, అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? అయితే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూరిజం నుంచి ప్యాకేజీ వచ్చేసింది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 27వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేర్ కు రూ. 27910, ట్విన్ షేరి్ంగ్ కు రూ. 17010, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13370గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 26010, డబుల్ షేరింగ్ కు రూ. 15110, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 11480గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. https://www.irctctourism.com/p వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 82879...