Telangana,hyderabad, ఆగస్టు 13 -- సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణం కేసులో తవ్వే కొద్దే వాస్తవాలు బయటికొస్తున్నాయి. ఈ కేసును లోతుగా పరిశీలిస్తున్న పోలీసులు. కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. అక్రమ సరోగసీ, పిల్లల అక్రమ రవాణతో పాటు ఫేక్ డీఎన్ఏ రిపోర్టులకు సంబంధించి ఆధారాలను సేకరించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మంగళవారం వెల్లడించారు.
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన అక్రమ సరోగసీ కేసును త్వరలోనే ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేయనున్నట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్ ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటివరకు వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏజెంట్లతో సహా 25 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.
ఈ కేసులో గోపాలపురం పోలీసులు ఇప్పటి వరకు మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని. వీటిలో ప్రాథమిక ఎఫ్ఐఆర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.