Telangana,hyderabad, ఆగస్టు 30 -- వివాహేతర సంబంధాల నేపథ్యంలో అమాయకులు ప్రాణాలు పోతున్నాయి. అడ్డుతొలగించుకోవాలనే ఆలోచన వస్తే చాలు. హత్య చేసేందుకు వెనకడాటం లేదు. పిల్లలు, కుటుంబం అనే ఆలోచన లేకుండా. ఎంతటికైనా తెగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ దారుణం వెలుగు చూసింది. ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను. భార్య అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి.

నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన శేఖర్‌((40))తో చిట్టి(33)కి 2009లో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరు సరూర్ నగర్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం భర్తీ శేఖర్. డ్రైవర్ గా పని చేసుకుంటున్నాడు. కట్ చేస్తే ఇదే ప్రాతానికి చెందిన హరీశ్‌(32)అనే వ్యక్తితో చిట్టికి పరిచయం ఏర్పడింది. అద...