భారతదేశం, నవంబర్ 30 -- దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న విమానంలో ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. కేబిన్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కేరళకు చెందిన ప్రయాణికుడు శుక్రవారం ప్రయాణిస్తున్నప్పుడు మహిళను అసభ్యకరంగా తాకాడు. ఈ మేరకు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ లో సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సదరు ప్రయాణికుడు(30) మద్యం / మత్తులో ఉన్నట్లు క్యాబిన్ సిబ్బంది గమనించింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత కెప్టెన్, గ్రౌండ్ స్టాఫ్ కు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాండింగ్ తర్వాత తన సీటులో పాస్ పోర్ట్ ను తప్పుగా ఉంచినట్లు ప్రయాణికుడు పేర్కొన్నాడు. సిబ్బంది దాని కోసం వెతకడానికి వెళ్ళినప్పుడు.. సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దుర్భాషలాడాడు.
కేబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.