భారతదేశం, డిసెంబర్ 10 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) సహకారంతో ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బుధవారం టీజీఎస్ఆర్టీసీ 500 లో-ఫ్లోర్ సిటీ బస్ ప్రాజెక్ట్ కింద రాణిగంజ్ డిపో నుండి 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించింది. ఈ బస్సుల ఎంట్రీతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింత ప్రజలకు చేరువకానుంది. రాణిగంజ్ డిపోకు 100 బస్సుల కేటాయింపులో భాగం ప్రస్తుతం 65 బస్సులు ప్రవేశపెట్టారు.
టీజీఎస్ఆర్టీసీ 500 బస్సుల ప్లాన్‌లో 450 నాన్-ఏసీ, 50 ఏసీ లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు, 325 బస్సులు డెలివరీ అయ్యాయి. మిగిలిన 175 బస్సులు జనవరి 2026 నాటికి ఇండక్షన్ కోసం షెడ్యూల్ చేస్తారు. దీనితోపాటుగా ఆర్టీసీ విస్తృత మార్పుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సు నెట్‌వర్క్‌ను క్రమంగా విస్తరిస్తోంది.
ఈ సందర్భంగా తెలంగాణ రవాణా శాఖ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.