భారతదేశం, మే 23 -- హైదరాబాద్‌లో ఏపీ, తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రుల మధ్య సమావేశంలో ఎర్రమంజిల్‌లోని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ భవనాన్ని తెలంగాణకు అద్దెకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇరు రాష్ట్రాల మంత్రులు నాదెండ్ల మనోహర్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమక్షంలో ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పౌర సరఫరాల విభజనతో ఎర్రమంజిల్ భవనం ఏపీకి దక్కింది. ప్రస్తుతం ఈ భవనాన్ని తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అద్దెకు తీసుకునేందుకు అంగీకారం కుదిరింది.
ఈ సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడిన పౌర సరఫరాల శాఖ విభజన, పరస్పర సహకార అంశాలపై చర్చలు జరగాయి. విభజన ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ భవనాన్ని తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ అద్దెకు ఇచ్చేం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.