భారతదేశం, నవంబర్ 5 -- భారతీయ-అమెరికన్ డెమొక్రాటిక్ అభ్యర్థి ఘజాలా హాష్మి మంగళవారం జరిగిన వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ జాన్ రీడ్‌పై ఘన విజయం సాధించారు. ఈ కీలక పదవిని చేపట్టిన మొట్టమొదటి భారతీయ-అమెరికన్ ముస్లింగా ఆమె చరిత్ర సృష్టించారు.
లెఫ్టినెంట్ గవర్నర్‌గా, ఘజాలా హాష్మి వర్జీనియా స్టేట్ సెనేట్‌కు అధ్యక్షత వహించనున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం, ప్రస్తుతం డెమొక్రాట్లు 21-19 స్వల్ప ఆధిక్యతతో ఉన్నారు.
టై అయితే నిర్ణయాత్మక ఓటు: ఒకవేళ సెనేట్‌లో ఓటింగ్ సమంగా (Tie) ఉంటే, లెఫ్టినెంట్ గవర్నర్ తన నిర్ణయాత్మక ఓటు (Casting Vote) వేస్తారు. ఈ స్వల్ప మెజారిటీ దృష్ట్యా, ఈ పదవి చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు.
ప్రత్యేక ఎన్నిక అనివార్యం: హాష్మి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలవడంతో, సెనేట్‌లో ఆమె ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.