భారతదేశం, మే 19 -- హైదరాబాద్ లో చెరువుల సంరక్షణ, ప్రభుత్వ స్థలాలను కబ్జా కొరల్లో నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఆక్రమణలను తొలగిస్తూ...హైడ్రా తరచూ వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవల హైడ్రాలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 200 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మే 19 నుంచి 21 వరకు డ్రైవర్ పోస్టులకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసి, తక్కువ మార్కుల తేడాతో ఉద్యోగాలకు దూరమైన వారికి ప్రాధాన్యత ఇస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదని తెలిపారు.
ఈ ప్రకటనతో నిరుద్యోగులు హైడ్రా ఆఫీస్ ముందు బారులు తీరారు. హైడ్రా డ్రైవర్ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అన్ని జిల్లాల నుంచి భారీగానిరుద్యోగ యువత తరలివచ్చారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి క్యూ లైన్లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.