భారతదేశం, ఫిబ్రవరి 15 -- హెల్త్ ఇన్సూరెన్స్‌పై తెలంగాణ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. వైద్య పరీక్షలు నిర్వహించకుండా సీనియర్ సిటిజన్‌కు బీమా పాలసీ జారీ చేస్తే, సంబంధిత నష్టాన్ని బీమా సంస్థ భరించాలని స్పష్టం చేసింది. అంటే ముందుగానే వినియోగదారుడికి సంబంధించిన ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలని క్లారిటీ ఇచ్చింది. ఆ విషయం తెలుసుకోకుండా.. బీమా ఇచ్చి.. తర్వాత క్లెయిమ్ తిరస్కరించడం కుదరదని చెప్పింది.
పాలసీ చేయాలనుకునే వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ చూడకుండా.. బీమా ఇచ్చి.. ఆ తర్వాత ఆధారంగా క్లెయిమ్‌లను తిరస్కరించలేరని తెలంగాణ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పునిచ్చింది. వైద్య పరీక్షలు నిర్వహించకుండా పాలసీని జారీ చేసిన బీమా కంపెనీ.. ముందుగా ఉన్న అనారోగ్యం కారణంగా వైద్య క్లెయిమ్‌ను తిరస్కరించడానికి వీల్లేదని కమిషన్ పేర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.