భారతదేశం, మే 14 -- ప్రజల జీవినశైలిలో మార్పుల వల్ల చాలా మంది అనేక రోగాల బారినపడుతున్నారు. కానీ బయట విపరీతంగా పెరిగిపోతున్న ఆసుపత్రి ఖర్చులు చూస్తుంటే, ముందు నుంచే గుండెల్లో భయం మొదలవుతుంది. అందుకే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మన అవసరాలకు తగ్గట్టు ఈ ఆరోగ్య బీమా ఉండాల్సిందే. అయితే, ఆరోగ్య బీమా గురించి మాట్లాడుతున్నప్పుడు.. 'రైడర్' అన్న మాట వినిపిస్తుంటుంది. అసలేంటి ఈ రైడర్? ఇది ఎన్ని రకాలు ఉంటుంది? ఆరోగ్య బీమాలో రైడర్ నిజంగా మనకి ప్రయోజనకరంగానే ఉంటుందా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హెల్త్ ఇన్సూరెన్స్ రైడర్ అనేది ఇది మీ పాలసీకి అదనపు మొత్తాన్ని చెల్లించడం ద్వారా మీరు పొందే అదనపు ప్రయోజనం లేదా కవరేజీ. ఇది మీ కుటుంబానికి మెరుగైన కవరేజీని అందిస్తుంది. చాలా సందర్భాల్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
మీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.