Hyderabad, ఏప్రిల్ 22 -- క్యారెట్ తో చేసే ఆహారాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. అప్పుడప్పుడు పిల్లలు మంచూరియా వంటి జంక్ ఫుడ్ కావాలని అడుగుతూ ఉంటారు. బయట దొరికే మంచూరియాలతో పోలిస్తే ఇంట్లోనే మీరు తాజాగా, శుచిగా హెల్తీగా క్యారెట్ మంచూరియాను చేసి పెట్టవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే క్యారెట్ పిల్లలకు ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం... క్యారెట్ మంచూరియా రెసిపీ ఎలాగో చూసి ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి.

క్యారెట్ తురుము - ఒక కప్పు

వాము - పావు స్పూను

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

టమాటా సాస్ - ఒక స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

శెనగపిండి - రెండు కప్పులు

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

ఉల్లిపాయ - ఒకటి

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

కార్న్ ఫ్లోర్ ...