భారతదేశం, మే 10 -- టాలీవుడ్ కమెడియన్లు మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి హీరోలుగా నటించిన మూవీ బద్మాషులు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మ్యాడ్ ఫేమ్ మురళీధర్ గౌడ్ మరో లీడ్ రోల్‌లో కనిపిస్తోన్నాడు. ఈ మూవీకి శంకర్ చేగూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ సినిమా రిలీజ్ డేట్‌ను శనివారం మేకర్స్ అనౌన్స్ చేశారు.
బద్మాషులు మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీపా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తోంది.
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫన్ మూవీ ఇదని మేకర్స్ చెబుతోన్నారు. . కథ, కథనాలతో పాటు కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉంటుందని అన్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలంగాణ యాసలో సాగే డైలాగ్స్‌తో ఈ టీజర్ నవ్వించింది. బలాదూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.