భారతదేశం, నవంబర్ 11 -- రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీ నుంచి ఈ మధ్య చికిరి చికిరి సాంగ్ వచ్చిన సంగతి తెలుసు కదా. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ అభిమానులకు తెగ నచ్చేసింది. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ పాటను ఆకాశానికెత్తాడు. ఓ స్టార్ హీరోను ఎలా చూపించాలో అలా చూపించారని అన్నాడు.
చికిరి చికిరి సాంగ్, అందులో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలుసు కదా. ఈ పాటలో ఎటువంటి అనవసర ఆర్బాటాలు లేకుండా ఫోకస్ మొత్తం హీరోపైనే ఉంచేలా డైరెక్టర్ అద్భుతంగా తీశాడని రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు. ఈ పాటపై మంగళవారం (నవంబర్ 11) ఉదయం తన ఎక్స్ అకౌంట్ లో ఆర్జీవీ రివ్యూ ఇచ్చాడు. అందులో అతడు ఏమన్నాడో చూడండి.
"డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీలాంటి సినిమాలోని ఏ క్రాఫ్ట్ అయినా వాటి నిజమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.