భారతదేశం, నవంబర్ 8 -- యూట్యూబ్ ను ఊపేస్తోంది పెద్ది సినిమాలోని చికిరి సాంగ్. ఈ సాంగ్ ను గురువారం (నవంబర్ 7) రిలీజ్ చేశారు మేకర్స్. లిరికల్ సాంగ్ అదిరిపోయింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీ సాంగ్ గా చికిరి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ పాటకు 24 గంటల్లో 46 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

పెద్ది సినిమాలోని చికిరి సాంగ్ మ్యాజిక్ చేస్తోంది. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన డైరెక్టర్ కాగా.. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చికిరి సాంగ్ ను మోహిత్ చౌహాన్ పాడాడు. బాలాజి సాహిత్యం అందించాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ చికిరి సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి. మీరూ పాడేయండి.

ఓ హో.. ల లా లా లాల..

ల ల లా లా లా ..

ఓ హో.. ల లా లా లాల..

ల ల లా లా లా ..

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క

నా ఒళ్ళంత ...