Hyderabad, సెప్టెంబర్ 13 -- తెలుగులో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా మిరాయ్. మైథలాజికల్ ఎలిమెంట్స్‌ను టచ్ చేస్తూ డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కిన మిరాయ్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ విలన్‌గా యాక్ట్ చేశారు.

సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన మిరాయ్ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు మిరాయ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను హీరో తేజ సజ్జా పంచుకున్నాడు. ఇప్పుడు తేజ సజ్జా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

-మొత్తం దాదాపు 9 యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ దేనికదే చాలెంజ్. ఎన్ని రిస్కులు ఛాలెంజ్‌లు తీసుకున్న సరే.. ఆడియన్స్ రిలీజ్ రోజు ఎంత థ్రిల్ అవుతారు. అదొక్కటే గుర్తొస్తుంటుంది.

-శ్రీయ గారు, జగపతి బాబు గారితో నేను చి...