భారతదేశం, ఏప్రిల్ 30 -- వరుస హిట్లతో దూసుకెళ్లున్నాడు నేచురల్ స్టార్ నాని. ఒక్కో సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. ఇప్పుడు హిట్ 3తో ఓ లెవల్ యాక్షన్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. ఈ మూవీ రేపే (మే 1) రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో నాని బిజీగా గడిపేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో నాని చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
శ్రీనిధి శెట్టితో కలిసి నటించిన 'హిట్: ది థర్డ్ కేస్' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు హీరో నాని. రీసెంట్ గా బాలీవుడ్ బబుల్తో మాట్లాడుతూ.. తన కెరీర్, ఫేమ్, భయం గురించి నాని మాట్లాడాడు. సినిమాల కారణంగా వచ్చే ఫేమస్ ను చూసి భయపడ్డానని నాని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అలా ఫేమస్ అయితే పర్సన్ గా ఛేంజ్ అవుతానని భయపడ్డానని నాని వెల్లడించాడు.
2008లో వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.