భారతదేశం, మే 5 -- నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 (హిట్: థర్డ్ కేస్) బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. గత గురువారం మే 1వ తేదీన విడుదలైన ఈ వైలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మొదటి నుంచి కలెక్షన్లలో జోరు చూపిస్తోంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తున్నా వసూళ్లలో దూకుడు కనబరుస్తోంది. ఈ క్రమంలో హిట్ 3 చిత్రం నాలుగు రోజుల్లోనే మేజర్ మైల్‍స్టోన్ దాటేసింది.
హిట్ 3 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.101 గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్‍లోనే ఈ మైల్‍స్టోన్ దాటి హిట్ 3 చిత్రం సత్తాచాటింది.
నాని వరుసగా నాలుగో సూపర్ హిట్ కొట్టేశారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలు బ్లాక్‍బస్టర్ కాగా.. ఇప్పుడు హిట్ 3 కూడా దుమ్మురేపుతోంది. న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.