భారతదేశం, ఫిబ్రవరి 5 -- తమిళనాడులో మళ్ళీ 'భాషా యుద్ధం' మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని వారాల సమయం మాత్రమే ఉన్న తరుణంలో, ఉత్తరాది నుంచి వచ్చే వలస కార్మికులను ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. హిందీ వర్సెస్ ప్రాంతీయ భాషా వివాదాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి తెరపైకి తెచ్చాయి.
ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న పన్నీర్‌సెల్వం.. తమిళనాడు అనుసరిస్తున్న ద్విభాషా విధానం (తమిళం, ఇంగ్లీష్) వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఉత్తరాది వారిపై విమర్శలు గుప్పించారు.
"కేవలం హిందీ మాత్రమే నేర్చుకున్న ఉత్తరాది వారు ఉపాధి కోసం తమిళనాడుకు వచ్చి హోటళ్లలో టేబుళ్లు శుభ్రం చేయడం, భవన నిర్మాణ కార్మికులుగా మారడం లేదా పానీపూరీ అమ్ముకోవడం వంటి చిన్న పనులు చేస్తున్నారు. కానీ, మన పిల్లలు తమిళంతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.