Hyderabad, సెప్టెంబర్ 5 -- హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ కంజూరింగ్ నుంచి వచ్చిన చివరి సినిమా ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ (The Conjuring Last Rites). ఈ సినిమా ఇండియాలోనూ మంచి వసూళ్లతో మొదలు పెట్టింది. అయితే ఈ ఫ్రాంఛైజీ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు అంతగా పాజిటివ్ రివ్యూలు మాత్రం రావడం లేదు. ప్రేక్షకులు పెదవి విరిచారు.
హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ కంజూరింగ్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన 9వ, చివరి సినిమా ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్. ఈ మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 5) థియేటర్లలో రిలీజైంది. అడ్వాన్స్ బుకింగ్స్, తొలి రోజు కలిసి ఈ సినిమా ఇండియాలో ఏకంగా రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఇది చాలా చాలా ఎక్కువే.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమా 3 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అందులో 2 లక్షలు కేవలం మల్టీప్లెక్స్ లల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.