భారతదేశం, ఫిబ్రవరి 23 -- తెలుగు బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతిగా అలరించిన పాపులర్ నటి జ్యోతి పూర్వజ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ కిల్లర్. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, రొమాంటిక్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు పూర్వాజ్ దర్శకత్వం వహించడంతోపాటు మరో ప్రధాన పాత్ర పోషించారు.
కిల్లర్ సినిమాలో ఈ ఇద్దరితోపాటు మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కిల్లర్ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మించారు.
ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరించారు. అయితే, త్వరలో ఈ కిల్లర్ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం (ఫిబ్రవరి 22) కిల్లర్ మూవీ టీజర్‌ను మేక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.