భారతదేశం, ఫిబ్రవరి 14 -- మన ఇతిహాసం 'రామాయణం'ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వెనుక ఉన్న బలమైన కారణాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా బయటపెట్టాడు. హాలీవుడ్‌లో భారతీయ సంస్కృతికి సరైన గుర్తింపు లేకపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ పుట్టిందని అతడు తెలిపాడు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ 'DNEG' అధినేత, నిర్మాత నమిత్ మల్హోత్రా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayana) గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నమని అతడు అన్నాడు. ఇటీవల జరిగిన 'ఈటీ నౌ' ఈవెంట్‌లో అతడు మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో తనకు ఎదుర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.