భారతదేశం, డిసెంబర్ 15 -- హాలీడే సీజన్​ వచ్చేస్తోంది! క్రిస్మస్​, న్యూఇయర్​కి చాలా మంది ట్రావెలింగ్​ కోసం ప్లాన్​ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే విమాన టికెట్లు, హోటల్స్​పై బెస్ట్​ డీల్స్​, డిస్కౌంట్స్​ పొందేందుకు మార్గాలను వెతుకుతుంటారు. మీరు కూడా మీ ఫ్లైట్​ టికెట్లపై బెస్ట్​ డీల్స్​ పొందాలని చూస్తుంటే, "గూగుల్​ ఫ్లైట్స్​" మీకు బెస్ట్​ ఆప్షన్​ అవుతుంది! చాలా మంది వినియోగదారులు గూగుల్​ ఫ్లైట్స్​ సాధారణ సెర్చ్ ఫీచర్‌లపై ఆధారపడినప్పటికీ, ఈ ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని సీక్రెట్​ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి మీకు అఫార్డిబుల్​ విమానాలు, వసతిని కనుగొనడంలో సహాయపడతాయి.

ముందుగా గూగుల్ ఫ్లైట్స్ వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ డిపార్చర్​ సిటీని (ఎక్కడి నుంచి వెళ్లాలి అనుకుంటున్నారో) ఎంటర్ చేయండి.

ఇక్కడే ముఖ్యమైన ట్రిక్ ఉంది! డెస్టినేషన్​ ఫీల్డ్‌ని ఖాళీగా ఉంచండి లేదా ఇంటరాక్...