Hyderabad, ఏప్రిల్ 7 -- వయస్సు పెరిగే కొద్దీ ఆలోచనల్లో, మెదడు పనితీరులో కాస్త మందగింపు ఉంటుంది. కొందరిలో అది మితిమీరి మతిమరుపుతో పాటు ఇతర సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. అయితే, మెదడు అనారోగ్యానికి గురి కావడానికి వయస్సొక్కటే కాదట. బ్రెయిన్ స్ట్రోక్, డైమెన్షియా లాంటి ప్రమాదకరమైన సమస్యలకు గురైన వారిలో ఈ ప్రమాదకారకాలను గుర్తించిందొక అధ్యయనం. హార్వర్డ్‌కు అనుబంధంగా ఉన్న మాస్ జనరల్ బ్రిఘమ్‌లోని పరిశోధకులు గుర్తించిన 17 జీవనశైలి మార్పులను గుర్తుంచుకుంటే, రాబోయే బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.

మీ రోజువారీ కార్యక్రమంలో చిన్న మార్పులు చేయడం ద్వారా, కొన్ని ఆరోగ్య పరిస్థితులను మెయింటైన్ చేయడం ద్వారా మెదడును రక్షించుకునేందుకు పెద్ద మార్పును తీసుకురావొచ్చట. బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలను తీసుకొచ్చే ప్రమాద కారకాలేంటంటే..

1. డయాబెటిస...