Hyderabad, ఏప్రిల్ 24 -- శ్రీరాముడింట శ్రీక్రిష్ణుడంట, నివాసి చిత్రాల తరువాత గాయత్రీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా "కాళాంకి బైరవుడు". హారర్, థ్రిల్లర్ జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న కాళాంకి భైరవుడు సినిమాలో రాజశేఖర్ వర్మ, పూజ కిరణ్ హీరో, హీరొయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు హరి హరన్. వి కథ, దర్శకత్వం వహించారు.

కాళాంకి భైరవుడు సినిమాను కె.ఎన్. రావు, శ్రీనివాసరావు.ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ (ఏప్రిల్ 24) కాళాంకి భైరవుడు ఫస్ట్ లుక్‌ని సీనియర్ హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత ఇద్దరు కలిసి లాంచ్ చేశారు. ఇందులో హీరోని ఇంటెన్స్ లుక్‌లో చాలా పవర్ ఫుల్‌గా ప్రజెంట్ చేశారు. దీనికి సంబంధించిన కాళాంకి భైరవుడు ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది.

రెండు పక్కల పుర్రెలు ఉండగా.. వాటి నడుమ నల్లటి రగ్గు కప్పుకుని హీరో లాంతర్ పట్టుకున్నా...