భారతదేశం, మే 27 -- వోగ్ బ్యూటీ అండ్ వెల్నెస్ ఆనర్స్ కార్యక్రమానికి హాజరైన నటి సమంత రూత్ ప్రభు సోమవారం సాయంత్రం బ్రౌన్ కలర్ డ్రెస్ లో అదరగొట్టింది. ఓ ఫొటోగ్రాఫర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె చాలా అందంగా కనిపించింది. ఈవెంట్ కోసం లోపలికి వెళ్లేముందు లోపలికి వెళ్లేముందు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ లుక్ లో సమంత హాట్ గా కనిపించింది. ఆమె స్టన్నింగ్ లుక్ వైరల్ గా మారింది.

ఈ వీడియోలో సమంత బ్రౌన్ కలర్ (గోధుమ రంగు) డ్రెస్ లో అదరగొట్టింది. ఆ డ్రెస్ పక్కన, ఛాతి దగ్గర కటౌట్ లాంటి డిటైలింగ్ తో కనిపిస్తుంది. మ్యాచింగ్ హీల్స్, న్యూట్రల్ మేకప్, లూజ్ వేవ్ హెయిర్ తో ఆమె ఈ లుక్ ను మరింత అట్రాక్టివ్ గా మార్చింది. డిజైనర్ క్రేషా బజాజ్ తో కలిసి కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చిన సమంత ఆ తర్వాత స్టాప్ అండ్ పోజులో మరికొన్ని సోలో ఫోటోలకు ఫోజులిచ్చింది.

సమంత లుక్ వైరల్...