Hyderabad, మే 16 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. మరో నెల రోజుల్లోపే హరి హర వీరమల్లు వచ్చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీని జూన్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ హరి హర వీరమల్లు. ఎన్నో రోజులుగా ఊరిస్తూ వస్తున్న ఈ మూవీ మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఫస్ట్ పార్ట్ హరి హర వీరమల్లు: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ రిలీజ్ కు సిద్ధమైంది. శుక్రవారం (మే 16) ఎక్స్ అకౌంట్ ద్వారా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
"జీవితకాల యుద్ధానికి సిద్ధంగా ఉండండి. హరి హర వీరమల్లు కోసం జూన్ 12న మీ క్యాలెండర్ ను మార్క్ చేసుకోండి. ధర్మం కోసం యుద్ధం ప్రారంభం కాబోతోంది" అనే క్యాప్షన్ తో ఈ రిలీజ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.