Hyderabad, జూన్ 4 -- టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ఏ ముహూర్తాన మొదలుపెట్టారోగానీ.. ఇప్పటికీ రిలీజ్‌కు నోచుకోవడం లేదు. జూన్ 12న వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పవన్ తన రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేస్తున్నాడట.
క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. షూటింగ్ ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఫైనల్ గా జూన్ 12న వస్తోందని, జూన్ 8న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషించారు. కానీ ఇప్పుడీ రెండూ వాయిదా పడ్డాయి. మరో రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంత వరకూ అనౌన్స్ చేయలేదు.
మూవీ రిలీజ్ ఆలస్యం అవుతున్నందున నిర్మాత ఏఎం ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.