Hyderabad, ఏప్రిల్ 12 -- హనుమాన్ జయంతి పండుగ ప్రతి ఏడాది చైత్రమాసం పౌర్ణమి రోజున నిర్వహించుకుంటాం ఈసారి హనుమాన్ జయంతి ఏప్రిల్ 12న వచ్చింది భగవాన్ శ్రీ రాముని భక్తుడైన హనుమాన్ పుట్టిన దినం ఇది ఈరోజున హనుమంతుని ఆశీస్సులు అందరికీ దక్కాలని కోరుకుందాం మీ కుటుంబం స్నేహితులు ప్రియమైన వారికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు పంపండి

1. హనుమంతుడు

మీకు ఆనందం, శాంతి, శ్రేయస్సు ఇవ్వాలని

ఆయన ఆశీస్సులతో

మీరు ప్రతిరోజూ శుభప్రదంగా ఉండాలని

కోరుకుంటూ

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

2. హనుమంతుని ఆశీస్సులతో

మీ జీవితంలో సంపద రావాలని

సంతోషం నిండాలని

ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

3. హనుమాన్ నామాన్ని జపిస్తే బాధలు తొలగిపోతాయి,

దెయ్యాలు, భూతాలు దరికే రావు

మీకు మీ కుటుంబ సభ్యులకు

హానుమాన్ జయంతి శుభాకాంక్షలు

4. జీవితంలోని సవాళ...