Hyderabad, ఏప్రిల్ 11 -- రామభక్తుడు, పవనపుత్రుడు అయిన హనుమంతుని జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి జరుపుకుంటున్నారు. రాముని సేవకు అంకితమై, ధైర్యం, శక్తి, భక్తికి ప్రతీకగా నిలిచిన హనుమంతుడికి ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున ఆయన్ని ప్రార్థించడం వల్ల ఆయన ఆశిస్సులతో పాటు విజయం, బలం, భక్తి కలుగుతాయని భావిస్తారు. ఈ రోజున మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఇక్కడ కొన్ని అందమైన, కవితాత్మక సందేశాలు ఉన్నాయి. వీటిని మీరు అందరికీ పంపించుకోవచ్చు.

1. ధైర్యానికి నిలయం , భక్తికి ప్రతీక అయిన ఆ ఆంజనేయుడు ఆశీస్సులతో మీ జీవితం విజయపథంలో నడవాలని ఆకాంక్షిస్తూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

3. రాముని నామంలో జీవించే ...