Hyderabad, జూలై 15 -- మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందో అనేది చెప్పడం తో పాటు, భవిష్యత్తు గురించి కూడా చెప్పొచ్చు.

ఈ రాశుల వారు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం. ఏ రాశుల వారిని హనుమంతుడు ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇచ్చి చూసుకుంటాడు? హనుమంతుడు అనుగ్రహంతో సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారో తెలుసుకుందాం. మంగళవారం నాడు హనుమంతుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. హనుమంతుడిని మంగళవారం నాడు పూజిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. హనుమంతుడికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం.

ఈ రాశుల వారికి హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం ఈ మూడు రాశులు వారు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం. ఈ రాశుల వారిని హనుమంతుడు ఎప్పుడూ ఆదుకుంటాడు. ఈ రాశుల వారి జీవితంలో ఏ భయం,...